5న టెస్కాబ్‌ ఎన్నికలు.. నేడు నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2020-03-02T10:14:34+05:30 IST

టెస్కాబ్‌ ఎన్నికలు ఈ నెల 5న జరగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ సోమవారం విడుదల

5న టెస్కాబ్‌ ఎన్నికలు.. నేడు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, మార్చి 1(ఆంధ్రజ్యోతి): టెస్కాబ్‌ ఎన్నికలు ఈ నెల 5న జరగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ సోమవారం విడుదల కానుంది. ఫిబ్రవరి 29 న డీసీసీబీ, డీసీఎమ్మెస్‌ పాలకవర్గాలు ఏర్పాటుకాగా... ఆయా చైర్మన్లు టెస్కాబ్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకుంటారు. 5న అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.  

Updated Date - 2020-03-02T10:14:34+05:30 IST