తెలంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ సమావేశం
ABN , First Publish Date - 2020-10-03T17:42:02+05:30 IST
హైదరాబాద్: తెలంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో సమావేశం జరిగింది.
హైదరాబాద్: తెలంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో సమావేశం జరిగింది. థియేటర్లు పునఃప్రారంభిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..టికెట్ల పంపిణీ విధానం, శానిటైజేషన్ తదితర అంశాలపై లంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ చర్చించనున్నారు.