కానిస్టేబుళ్ల ఓవరాక్షన్..సీఎం కాదు..పీఎం చెప్పినా వినం: పోలీసులు
ABN , First Publish Date - 2020-03-24T21:27:09+05:30 IST
కానిస్టేబుళ్ల ఓవరాక్షన్..సీఎం కాదు..పీఎం చెప్పినా వినం: పోలీసులు

సంగారెడ్డి: జహీరాబాద్‌లో ఏఆర్ కానిస్టేబుళ్ల ఓవరాక్షన్ చేశారు. మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. జర్నలిస్టులైతే రోడ్లపై తిరగాలా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు సపరేట్‌గా రూల్స్ లేవు..సీఎం కాదు..పీఎం చెప్పినా వినబోమని పోలీసులు ఓవరాక్షన్ చేశారు.