కువైట్ నుంచి హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ వాసులు
ABN , First Publish Date - 2020-05-10T04:36:46+05:30 IST
కువైట్‌లో చిక్కుకుపోయిన 167 మంది తెలంగాణ వాసులతో బయల్దేరిన ప్రత్యేక విమానం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ..
హైదరాబాద్: కువైట్‌లో చిక్కుకుపోయిన 167 మంది తెలంగాణ వాసులతో బయల్దేరిన ప్రత్యేక విమానం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం వారిని క్వారంటైన్‌కు తరలించారు. ప్రయాణికులకు హోటళ్లలో ప్రభుత్వం క్వారంటైన్ చేయనుంది. కేంద్రప్రభుత్వం చేపట్టిన వందే భారత్ మిషన్‌లో భాగంగా తెలంగాణ వాసులను స్వలాలకు తరలించారు.