తెలంగాణలో పూర్తయిన ఇంటర్‌ వాల్యుయేషన్

ABN , First Publish Date - 2020-05-30T23:01:29+05:30 IST

తెలంగాణలో ఇంటర్‌ వాల్యుయేషన్ పూర్తయింది. 15 రోజుల్లో ఇంటర్ ఫలితాలు వెల్లడికానున్నాయి.

తెలంగాణలో పూర్తయిన ఇంటర్‌ వాల్యుయేషన్

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్‌ వాల్యుయేషన్ పూర్తయింది. 15 రోజుల్లో ఇంటర్ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆగస్టు నుంచి ఇంటర్‌ సెకండియర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. అలాగే టెన్త్‌ ఫలితాలు వచ్చిన తర్వాతే ఫస్టియర్ క్లాసులు మొదులుకానున్నాయి. 

Updated Date - 2020-05-30T23:01:29+05:30 IST