ఏపీ జీవోపై కోర్టుకు వెళ్తాం: కర్నె ప్రభాకర్

ABN , First Publish Date - 2020-05-14T02:42:20+05:30 IST

ఏపీ జీవోపై కోర్టుకు వెళ్తామని తెలంగాణ ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్‌ తెలిపారు. ఎంత స్నేహమున్నా తెలంగాణ ప్రాంత ప్రయోజనాల విషయంలో..

ఏపీ జీవోపై కోర్టుకు వెళ్తాం: కర్నె ప్రభాకర్

హైదరాబాద్: ఏపీ జీవోపై కోర్టుకు వెళ్తామని తెలంగాణ ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్‌ తెలిపారు. ఎంత స్నేహమున్నా తెలంగాణ ప్రాంత ప్రయోజనాల విషయంలో రాజీపడమని ఆయన చెప్పారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే సీఎం కేసీఆర్‌ కూడా ఒప్పుకోరన్నారు. మహారాష్ట్రతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కేసీఆర్‌ వ్యవహరించారని కర్నె గుర్తు చేశారు. 


Read more