డీజీపీ ఆఫీసును సందర్శించిన కేంద్ర బృందం

ABN , First Publish Date - 2020-04-26T21:13:02+05:30 IST

డీజీపీ ఆఫీసును కేంద్ర బృందం సందర్శించింది. కరోనా నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా అధికారులు వివరించారు.

డీజీపీ ఆఫీసును సందర్శించిన కేంద్ర బృందం

హైదరాబాద్‌: డీజీపీ ఆఫీసును కేంద్ర బృందం సందర్శించింది. కరోనా నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా అధికారులు వివరించారు. కాంటాక్ట్‌లను ట్రేస్‌ చేసిన విధానాన్ని కూడా వివరించారు. తెలంగాణ పోలీసుల చర్యల్ని  కేంద్ర బృందం ప్రశంసించింది. 

Updated Date - 2020-04-26T21:13:02+05:30 IST