ప్రజల సహకారం గొప్పది: డీజీపీ
ABN , First Publish Date - 2020-04-26T08:37:40+05:30 IST
కరోనాపై పోరులో భాగంగా పోలీసు సిబ్బందికి ప్రజలు అందిస్తున్న సహకారం ఎంతో గొప్పదని ...

కరోనాపై పోరులో భాగంగా పోలీసు సిబ్బందికి ప్రజలు అందిస్తున్న సహకారం ఎంతో గొప్పదని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. కొవిడ్-19 పూర్తిగా అంతమయ్యే వరకు ప్రజలు ఇదేవిధంగా పోలీసులకు సహకారం అందించాలని ట్విటర్, టెలిగ్రాం ద్వారా ఆయన కోరారు.