నేడు టీడీపీ సమన్వయ కమిటీ భేటీ

ABN , First Publish Date - 2020-11-03T07:41:35+05:30 IST

టీడీపీ-టీఎస్‌ సమన్వయ కమిటీ తొలి సమావేశం మంగళవారం జరుగనుంది.

నేడు టీడీపీ సమన్వయ కమిటీ భేటీ

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): టీడీపీ-టీఎస్‌ సమన్వయ కమిటీ తొలి సమావేశం మంగళవారం జరుగనుంది.

రాష్ట్ర పార్టీ సమన్వయ బాధ్యతలను సీనియర్‌ నేత కంభంపాటి రామ్మోహన్‌రావుకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ భవన్‌లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. 


Updated Date - 2020-11-03T07:41:35+05:30 IST