కేంద్రం వైఖరిపై టీబీజీకేఎస్‌ నిరసనలు: కవిత

ABN , First Publish Date - 2020-06-25T09:01:35+05:30 IST

దేశ వ్యాప్తంగా 42 బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ అనుబంధ తెలంగాణ

కేంద్రం వైఖరిపై టీబీజీకేఎస్‌ నిరసనలు: కవిత

హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి) : దేశ వ్యాప్తంగా 42 బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) నిరసనలకు సిద్థమైంది. ఈ నెల 26న అన్ని గనుల వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలు దహనం చేస్తామని మాజీ ఎంపీ, ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  తెలిపారు. 

Updated Date - 2020-06-25T09:01:35+05:30 IST