సీఏఏ, ఎన్‌ఆర్సీతో వైషమ్యాలు

ABN , First Publish Date - 2020-03-02T11:10:27+05:30 IST

మతరాజ్యం స్థాపించడం కోసమే ప్రధాని మోదీ ప్రభుత్వం సీఏఏ, ఎన్‌ఆర్సీ, ఎన్పీఆర్‌ చట్టాలను అమలు చేస్తోందని

సీఏఏ, ఎన్‌ఆర్సీతో వైషమ్యాలు

  •  తమ్మినేని వీరభద్రం 

నర్సంపేట, మార్చి 1: మతరాజ్యం స్థాపించడం కోసమే ప్రధాని మోదీ ప్రభుత్వం సీఏఏ, ఎన్‌ఆర్సీ, ఎన్పీఆర్‌ చట్టాలను అమలు చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలో ఆదివారం రాత్రి ప్రజాచైతన్యగర్జన సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల మధ్య వైషమ్యాలను, ద్వేషాలను రగిలించేందుకే బీజేపీ చట్టాలను అమలు చేస్తోందని విమర్శించారు.  

Updated Date - 2020-03-02T11:10:27+05:30 IST