సినిమా థియేటర్లకు అనుమతి కష్టమే

ABN , First Publish Date - 2020-05-17T13:29:30+05:30 IST

ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో సినిమా థియేటర్లను తెరవడానికి అనుమతి ఇచ్చే యోచన లేదని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు.

సినిమా థియేటర్లకు అనుమతి కష్టమే

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో సినిమా థియేటర్లను తెరవడానికి అనుమతి ఇచ్చే యోచన లేదని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. ఒకవేళ థియేటర్లు తెరిచినా ప్రజలు సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపరని శనివారం ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సినిమా షూటింగులకూ అనుమతి ఇచ్చే అవకాశం లేదన్నారు.  

Updated Date - 2020-05-17T13:29:30+05:30 IST