రక్షణ విధుల్లో దర్జీలు
ABN , First Publish Date - 2020-04-21T09:48:44+05:30 IST
కరోనా నియంత్రణలో మేము సైతం అంటున్నారు దర్జీలు. సాధారణ రోజుల్లో దుస్తులు కుట్టే వీరు..

కరోనా నియంత్రణలో మేము సైతం అంటున్నారు దర్జీలు. సాధారణ రోజుల్లో దుస్తులు కుట్టే వీరు.. ఇప్పుడు వైద్యుల కోసం రక్షణ దుస్తులను చకచకా కుట్టేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఓ వర్క్‌షాపులో నలుగురు కార్మికులు.. ఇలా రక్షణ దుస్తులు కుట్టే పనిలో బిజీబిజీగా కనిపించారు.