ఐక్యవేదిక వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టీ ఉద్యోగుల జేఏసీ

ABN , First Publish Date - 2020-05-30T01:05:56+05:30 IST

టీఎన్జీఓఏ, టీజీఓఏలపై ఐక్యవేదిక చేసిన వాఖ్యలను తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తీవ్రంగా ఖండించింది. టీఎన్జీఓ సంఘం గత 75 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంత ఉద్యోగులు, ప్రజల హక్కుల సంరక్షణ ర కోసం పనిచేస్తోందని టీఎన్జీఓ అద్యక్షుు కారం రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.

ఐక్యవేదిక వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టీ ఉద్యోగుల జేఏసీ

హైదరాబాద్ : టీఎన్జీఓఏ, టీజీఓఏలపై ఐక్యవేదిక చేసిన వాఖ్యలను తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తీవ్రంగా ఖండించింది. టీఎన్జీఓ సంఘం గత 75 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంత ఉద్యోగులు, ప్రజల హక్కుల సంరక్షణ ర కోసం పనిచేస్తోందని టీఎన్జీఓ అద్యక్షుు కారం రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.


తెలంగాణ ఉద్యుగుల జె ఎ సి ఇచ్చిన పిలుపును మేము పాటించం అని ఒక ప్రక్క ప్రకటనలు చేస్తూ, మరో ప్రక్క సంఘటితం కాకపోవడానికే టి యన్ జి ఓ మరియు టి జి ఓ కారణమని వాఖ్యానించడం సిగ్గుమాలిన వ్యవహారమని ధ్వజమెత్తారు.  

Updated Date - 2020-05-30T01:05:56+05:30 IST