తూప్రాన్‌లో ఒకరికి స్వైన్‌ఫ్లూ

ABN , First Publish Date - 2020-03-02T11:09:28+05:30 IST

తూప్రాన్‌కు చెందిన ఆగ్రోస్‌ యజమాని బొల్లికల్లి వెంకట్‌రెడ్డి (47)కి స్వైన్‌ ఫ్లూ సోకింది. గతనెల 27న ఆయన జ్వరంతో

తూప్రాన్‌లో ఒకరికి స్వైన్‌ఫ్లూ

తూప్రాన్‌, మార్చి 1:తూప్రాన్‌కు చెందిన ఆగ్రోస్‌ యజమాని బొల్లికల్లి వెంకట్‌రెడ్డి (47)కి స్వైన్‌ ఫ్లూ సోకింది. గతనెల 27న ఆయన జ్వరంతో బాధపడటంతో సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు తేలింది. వెంటనే వైద్య సేవలు అందజేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. 

Updated Date - 2020-03-02T11:09:28+05:30 IST