2500కాలేజీలు, లక్ష మంది సభ్యులు: స్వాతి లక్రా

ABN , First Publish Date - 2020-03-12T09:35:30+05:30 IST

రాష్ట్రంలోని 2500 కాలేజీల్లో సేఫ్టీ క్లబ్‌లను ప్రారంభించి లక్ష మందిని సభ్యులుగా చేర్పిస్తామని స్వాతి లక్రా చెప్పారు. మహిళలు, పిల్లలు, పౌరుల భద్రతకు సేఫ్టీ క్లబ్‌ సభ్యులు స్వచ్ఛందంగా సేవలందిస్తారని తెలిపారు.

2500కాలేజీలు, లక్ష మంది సభ్యులు: స్వాతి లక్రా

రాష్ట్రంలోని 2500 కాలేజీల్లో సేఫ్టీ క్లబ్‌లను ప్రారంభించి లక్ష మందిని సభ్యులుగా చేర్పిస్తామని స్వాతి లక్రా చెప్పారు. మహిళలు, పిల్లలు, పౌరుల భద్రతకు సేఫ్టీ క్లబ్‌ సభ్యులు స్వచ్ఛందంగా సేవలందిస్తారని తెలిపారు. షీ-టీమ్‌లు, ఎన్‌.ఆర్‌.ఐ సెల్‌, భరోసా కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో మరో  పది జిల్లాల్లో కొత్తగా పది భరోసా కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు.

Updated Date - 2020-03-12T09:35:30+05:30 IST