పాతబస్తీలో మహిళ అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2020-07-23T00:13:25+05:30 IST

పాతబస్తీ మొగల్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్ షాహీ ప్రాంతంలో ఓ మహిళ ఆనుమానాస్పద రీతిలో చనిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పాతబస్తీలో మహిళ అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌: పాతబస్తీ మొగల్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్ షాహీ ప్రాంతంలో ఓ మహిళ ఆనుమానాస్పద రీతిలో చనిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి.. శవ పరీక్ష కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన మహిళ పేరు హీనా గా గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-07-23T00:13:25+05:30 IST