టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన రెండు గ్రూపుల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2020-06-23T01:02:48+05:30 IST

టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన రెండు గ్రూపుల మధ్య ఘర్షణ

టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన రెండు గ్రూపుల మధ్య ఘర్షణ

సూర్యాపేట: జిల్లాలోని మటంపల్లి మండలం కృష్ణ తండాలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన రెండు గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో సర్పంచ్ ఇంటిపై మరోవర్గం దాడి చేసి...ఇంట్లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఇరువర్గాలలో పది మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సర్పంచ్‌తో పాటు సర్పంచ్‌గా ఓడిన అభ్యర్థి వర్గాలు పరస్పరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నాయి. 

Updated Date - 2020-06-23T01:02:48+05:30 IST