సినీ కార్మికులను తప్పకుండా ఆదుకుంటాం: నిర్మాత సురేష్‌ బాబు

ABN , First Publish Date - 2020-03-28T02:04:34+05:30 IST

సినీ కార్మికులను తప్పకుండా ఆదుకుంటామని ఏబీఎన్‌తో నిర్మాత సురేష్‌ బాబు చెప్పారు.

సినీ కార్మికులను తప్పకుండా ఆదుకుంటాం: నిర్మాత సురేష్‌ బాబు

హైదరాబాద్: సినీ కార్మికులను తప్పకుండా ఆదుకుంటామని ఏబీఎన్‌తో నిర్మాత సురేష్‌ బాబు చెప్పారు. ఇప్పటికే ఫిల్మ్‌ చాంబర్‌లో చర్చించి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి సహాయక చర్యలు ప్రారంభిస్తామని, ఆహారం, మందులు కొరత లేకుండా చూస్తామని ఏబీఎన్‌తో నిర్మాత సురేష్‌బాబు స్పష్టం చేశారు.

Updated Date - 2020-03-28T02:04:34+05:30 IST