పులిచింతల ప్రాజెక్ట్ నీటి మట్టం 175.89 అడుగులు

ABN , First Publish Date - 2020-08-14T14:51:15+05:30 IST

పులిచింతల ప్రాజెక్ట్ నీటి మట్టం 175.89 అడుగులు

పులిచింతల ప్రాజెక్ట్ నీటి మట్టం 175.89 అడుగులు

సూర్యాపేట: భారీ వర్షాల కారణంగా పులిచింతల ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలుగా ఉంది. అలాగే ప్రస్తుత నీటి నిల్వ 8.902 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 175.89 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 138.121 అడుగులకు చేరింది. ఇన్ ప్లో 2402 క్యూసెక్కులు, మొత్తం అవుట్ ఫ్లో 100 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2020-08-14T14:51:15+05:30 IST