కాళేశ్వరం ప్రాజెక్టు పరిహారం, పునరావాసంపై సుప్రీంకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2020-09-01T19:47:01+05:30 IST
ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు పరిహారం, పునరావాసంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరిహారం చెల్లింపు,

ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు పరిహారం, పునరావాసంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరిహారం చెల్లింపు, ముంపు బాధితులను ఖాళీ చేయించడంలో... అత్యుత్సాహం చూపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.