ఉస్మానియా జూడాలతో సూపరింటెండెంట్ చర్చలు సఫలం
ABN , First Publish Date - 2020-09-12T18:27:12+05:30 IST
హైదరాబాద్: ఉస్మానియా జూడాలతో సూపరింటెండెంట్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి.

హైదరాబాద్: ఉస్మానియా జూనియర్ డాక్టర్లతో సూపరింటెండెంట్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఉస్మానియా ఆస్పత్రిలో గత నాలుగు రోజులుగా తాము చేస్తున్న సమ్మెను.. విరమిస్తున్నట్టు జూడాలు ప్రకటించారు. ఆపరేషన్ థియేటర్స్ సమస్య పరిష్కరించేందుకు సూపరింటెండ్ అంగీకరించారు. ఆపరేషన్ థియేటర్ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు అంగీకారం తెలిపారు.