సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్
ABN , First Publish Date - 2020-08-01T17:12:15+05:30 IST
వరంగల్: కాకతీయ మెడికల్ కళాశాలలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను కలెక్టర్ హరిత పరిశీలించారు.

వరంగల్: కాకతీయ మెడికల్ కళాశాలలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను కలెక్టర్ హరిత పరిశీలించారు. ఈ ఆస్పత్రిని పూర్తి చేసి కోవిడ్ కోసం వాడుకోవాలని ఇటీవలే ప్రభుత్వం 12కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పనుల్లో వేగం పెంచి, వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని వైద్య కళాశాల అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.