శంషాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని లావణ్య ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-06-26T17:51:20+05:30 IST

శంషాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని లావణ్య లహరి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు తన భర్తే కారణమంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. మరో

శంషాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని లావణ్య ఆత్మహత్య

రంగారెడ్డి: శంషాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని లావణ్య లహరి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు తన భర్తే కారణమంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకుని హింసిస్తున్నాడని ఆరోపించింది. లావణ్య లహరి భర్త వెంకటేశంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2020-06-26T17:51:20+05:30 IST