సుబ్రహ్మణ్య భారతికి అక్షరాంజలి ఘటించిన తెలంగాణ గవర్నర్

ABN , First Publish Date - 2020-12-11T17:37:40+05:30 IST

తమిళ ‘మహాకవి’ సుబ్రహ్మణ్య భారతికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు.

సుబ్రహ్మణ్య భారతికి అక్షరాంజలి ఘటించిన తెలంగాణ గవర్నర్

ఇంటర్నెట్ డెస్క్: తమిళ ‘మహాకవి’ సుబ్రహ్మణ్య భారతికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. తనలాంటి వారు అత్యున్నత స్థానాలకు చేరారంటే .. స్త్రీవాదంపై ఆనాడు భారతి చేసిన రచనలే కారణమని ఆమె ట్వీట్ చేశారు. ఆ మహాకవి జయంతి సందర్భంగా వారి సేవలను గుర్తుచేసుకుంటామన్నారు.



Updated Date - 2020-12-11T17:37:40+05:30 IST