ఇంటి వద్దనే బోనం సమర్పించండి: తమిళిసై

ABN , First Publish Date - 2020-07-20T09:27:40+05:30 IST

ప్రజలందరిపై మహంకాళీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఇంటి వద్దనే బోనం సమర్పించండి: తమిళిసై

హైదరాబాద్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ప్రజలందరిపై మహంకాళీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇంటి వద్దనే అమ్మవారికి బోనాలు సమర్పించాలని, సంతోషంగా పండుగ జరుపుకోవాలని గవర్నర్‌ చెప్పారు. 

Updated Date - 2020-07-20T09:27:40+05:30 IST