కరోనా నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2020-09-12T22:29:34+05:30 IST

కరోనా నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం

కరోనా నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం

హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, పీజీ ఫైనలియర్ విద్యార్థులకు వారు చదివే కాలేజీలోనే పరీక్ష రాసే వెసులుబాటు కల్పించారు. ఈ వెసులుబాటు ఒక్క సంవత్సరం మాత్రమే అమలులో ఉంటుందని విద్యాశాఖ పేర్కొంది. ఈ నెల 15 నుంచి అన్ని యూనివర్సిటీలలో చివరి సంవత్సరం పరీక్షలు జరుగుతాయని తెలిపింది. 

Updated Date - 2020-09-12T22:29:34+05:30 IST