అమరావతికి మద్దతుగా సినీ పరిశ్రమ తరలి రావాలంటూ...
ABN , First Publish Date - 2020-02-08T16:53:22+05:30 IST
హైదరాబాద్: అమరావతికి మద్దతుగా సినీ పరిశ్రమ తరలి రావాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఎదుట విద్యార్థి - యువజన జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.

హైదరాబాద్: అమరావతికి మద్దతుగా సినీ పరిశ్రమ తరలి రావాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఎదుట విద్యార్థి - యువజన జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ అమరావతి రైతులకు సంఘీభావం తెలిపింది. అమరావతికి మద్దతుగా సినీ పరిశ్రమ నోరు విప్పకపోవడాన్ని విద్యార్థి జేఏసీ ఖండించింది.