‘31 వరకూ దినపత్రికలను సైతం నిషేధిస్తున్నాం’

ABN , First Publish Date - 2020-03-24T15:04:59+05:30 IST

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలలో భాగంగా రేపటి నుంచి ఈ నెల 31 వరకు అన్ని దినపత్రికలను..

‘31 వరకూ దినపత్రికలను సైతం నిషేధిస్తున్నాం’

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలలో భాగంగా రేపటి నుంచి ఈ నెల 31 వరకు అన్ని దినపత్రికలను నిషేధిస్తున్నట్టు మల్కాజిగిరి హాకర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు పత్రికల ఏజెంట్లకు పేపర్ సరఫరా నిలిపివేయాలని కోరుతూ అసోసియేషన్ వినతిపత్రం అందజేసింది.


Read more