స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-03-24T10:11:59+05:30 IST

స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష: ఎర్రబెల్లి హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణకు స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాను కూడా స్వస్థలమైన వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరిలోని ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిపి ఉన్నానని, పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొన్నానని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అందరూ ఇళ్లలోనే ఉంటూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలన్నారు.

స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష: ఎర్రబెల్లి

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణకు స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాను కూడా స్వస్థలమైన వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరిలోని ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిపి ఉన్నానని, పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొన్నానని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అందరూ ఇళ్లలోనే ఉంటూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలన్నారు. 

Read more