మాట నిలబెట్టుకున్న సీఎం: పోచారం

ABN , First Publish Date - 2020-05-08T10:23:47+05:30 IST

మాట నిలబెట్టుకున్న సీఎం: పోచారం

మాట నిలబెట్టుకున్న సీఎం: పోచారం

హైదరాబాద్‌, మే 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా కూడా రైతులకు ఇచ్చిన మాటను సీఎంకేసీఆర్‌ నిలబెట్టుకున్నారని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి ప్రశంసించారు. మొదటి విడతగా రూ.25వేల లోపు రుణం కలిగిన 6 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగించేలా రూ.1200 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని ఒక ప్రకటనలో తెలిపారు. కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-08T10:23:47+05:30 IST