పర్యాటకానికి పట్టం: శ్రీనివాస్‌గౌడ్‌

ABN , First Publish Date - 2020-03-13T09:36:44+05:30 IST

రాష్ట్రంలో పర్యాటకానికి అనుకూలంగా ఉండే అన్ని ప్రాంతాలనూ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని, ఇందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా

పర్యాటకానికి పట్టం: శ్రీనివాస్‌గౌడ్‌

రాష్ట్రంలో పర్యాటకానికి అనుకూలంగా ఉండే అన్ని ప్రాంతాలనూ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని, ఇందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని, దాని పరిధిలోని ప్రాజెక్టులన్నింటినీ పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. భద్రాద్రికి హెలికాప్టర్‌ సేవలందించే అంశంపై సీఎంతో చర్చిస్తానని తెలిపారు.

Updated Date - 2020-03-13T09:36:44+05:30 IST