అడవిలో అగ్నికణం
ABN , First Publish Date - 2020-11-01T00:29:30+05:30 IST
అడవి బిడ్డల కోసం మరణ మృదంగం మోగించాడు. గిరిజన గుండెలు ఆవేశంతో మండేలా చేశాడు. ఉడుకుతున్న నెత్తురుతో ఉద్యమాన్ని నడిపించాడు. ఆ నెత్తురు..

అడవి బిడ్డల కోసం మరణ మృదంగం మోగించాడు. గిరిజన గుండెలు ఆవేశంతో మండేలా చేశాడు. ఉడుకుతున్న నెత్తురుతో ఉద్యమాన్ని నడిపించాడు. ఆ నెత్తురు చూసి ఎర్రటి సూర్యుడే భయపడేలా చేశాడు. భగభగ మండే నిప్పు కనికలతో అరణ్యాన్నే పోరు బాట పట్టించాడు. ఆ నిప్పు సెగలకు చల్లటి అడవిని సైతం ఉడికిపోయేలా చేశాడు. నిజాం పాలకులకు వణుకుపుట్టించాడు. అడవి తల్లి ఒడిలోనే అస్తమించాడు. ఆదివాసీల కోసం నెత్తురోడేలా పోరాడిన కొమురం భీం 80వ వర్థంతి సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్పెషల్ స్టోరీ. వీడియోలో చూడగలరు...