క్రమబద్ధీకరించండి: సెర్ప్ ఉద్యోగులు
ABN , First Publish Date - 2020-12-29T08:43:40+05:30 IST
తమ సర్వీసును క్రమబద్ధీకరించి పే స్కేలు ఇవ్వాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన
తమ సర్వీసును క్రమబద్ధీకరించి పే స్కేలు ఇవ్వాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సోమేశ్‌కుమార్‌ను కోరారు. ఈమేరకు సెర్ప్ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కుంట గంగాధర్‌రెడ్డి, ఏపూరి నర్సయ్య, సుదర్శన్, సంపత్ తదితరులు సోమవారం సచివాలయంలో సీఎ్‌సకు వినతి పత్రం సమర్పించారు.