మామను చంపిన అల్లుడు

ABN , First Publish Date - 2020-06-23T20:26:31+05:30 IST

తాగి న్యూసెన్స్ చేస్తున్నాడని తన మామను అల్లుడు..

మామను చంపిన అల్లుడు

హైదరాబాద్: తాగి న్యూసెన్స్ చేస్తున్నాడని తన మామను అల్లుడు సులేమాన్ (28) అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు మహమ్మద్ ఖాలీద్ ఫలక్‌నుమాలో రౌడీషీటర్. 

Read more