అల్లుడిని కొట్టి చంపిన అత్తామామ

ABN , First Publish Date - 2020-09-18T20:02:48+05:30 IST

నిజామాబాద్‌: నవీపేట మండలం అబ్బాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. అల్లుడు సుమన్‌ను అత్తామామ కొట్టి చంపేశారు.

అల్లుడిని కొట్టి చంపిన అత్తామామ

నిజామాబాద్‌: నవీపేట మండలం అబ్బాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. అల్లుడు సుమన్‌ను అత్తామామ కొట్టి చంపేశారు. రెండు నెలల క్రితం కరోనాతో సుమన్ భార్య మృతి చెందింది. అప్పటి నుంచి సుమన్ పిల్లలు అమ్మమ్మ ఇంట్లోనే ఉంటున్నారు. పిల్లలను తీసుకుపోయేందుకు అత్తామామ దగ్గరకు సుమన్ వెళ్లాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-09-18T20:02:48+05:30 IST