రాజాసింగ్ దగ్గర పని చేస్తున్న పలువురు సిబ్బందికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-06-25T20:43:22+05:30 IST

హైదరాబాద్: రాజసింగ్ దగ్గర పని చేస్తున్న పలువురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

రాజాసింగ్ దగ్గర పని చేస్తున్న పలువురు సిబ్బందికి కరోనా పాజిటివ్

హైదరాబాద్: బీజేపీ నేత రాజసింగ్ దగ్గర పని చేస్తున్న పలువురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాజసింగ్ కార్ డ్రైవర్స్ సతీష్ ,అంజనేయులు ఇద్దరికి పాజిటివ్ రాగా... మరో ముగ్గురు గన్ మెన్స్ సత్యనారాయణ, బలరామ్, శ్రీధర్‌లకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. తన దగ్గర పని చేస్తున్న సిబ్బందిలో మరో ఐదుగురికి రాజాసింగ్ ఈనెల 20 కరోన టెస్టులు చేయించారు. వారందరి రిపోర్ట్స్ రావాల్సి ఉందని రాజాసింగ్ తెలిపారు.

Updated Date - 2020-06-25T20:43:22+05:30 IST