ఆ ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించండి
ABN , First Publish Date - 2020-11-13T09:01:41+05:30 IST
ఎల్‌ఆర్‌ఎస్ కోసం 2015లో వచ్చిన దరఖాస్తుల్లో పెండింగ్‌లో ఉన్న వాటిని డిసెంబరు నెలాఖరులోగా పరిష్కరించాలని కమిషనర్‌లు, సంబంధిత
పురపాలక శాఖ సంచాలకుడి ఆదేశం
ఎల్‌ఆర్‌ఎస్ కోసం 2015లో వచ్చిన దరఖాస్తుల్లో పెండింగ్‌లో ఉన్న వాటిని డిసెంబరు నెలాఖరులోగా పరిష్కరించాలని కమిషనర్‌లు, సంబంధిత అధికారులను పురపాలక శాఖ సంచాలకుడు సత్యనారాయణ ఆదేశించారు. ఈ ఏడాది అక్టోబరు నె లాఖరుతో ముగిసిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు వచ్చే ఏడాది జనవరి 31 వరకు గడువిచ్చారు.
అలాగే, టీఎస్ బీపా్‌సలో భాగంగా ప్రతి మునిసిపాలిటీలోనూ పోస్ట్ వెరిఫికేషన్ బృందాలను వెంటనే నియమించాలని, దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు.