2 రోజులు తేలికపాటి వర్షాలు

ABN , First Publish Date - 2020-04-08T09:29:47+05:30 IST

రాష్ట్రంలో బుధ, గురువారాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.వడగళ్లు , ఉరుములు, ఈదురు గాలుల...

2 రోజులు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బుధ, గురువారాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.వడగళ్లు , ఉరుములు, ఈదురు గాలుల (గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో) వీచే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్‌ సహా కొన్ని జిల్లాల్లో మంగళవారం వడగళ్ల వాన కురిసినట్లు  వివరించారు.

Updated Date - 2020-04-08T09:29:47+05:30 IST