ఏసీబీలో ఆరు కొత్త పోస్టులు

ABN , First Publish Date - 2020-12-30T08:30:53+05:30 IST

అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)లో ఆరు కొత్త పోస్టుల ఏర్పాటుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది

ఏసీబీలో ఆరు కొత్త పోస్టులు

అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)లో ఆరు కొత్త పోస్టుల ఏర్పాటుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఫైనాన్షియల్‌ ఇన్వెస్టిగేటర్‌, సైబర్‌ లాలో న్యాయ నిపుణుల పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో, కంప్యూటర్‌ ఆపరేటర్‌, ముగ్గురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో నియమిస్తారు.

Updated Date - 2020-12-30T08:30:53+05:30 IST