వేగంగా సీతారామ, సీతమ్మ సాగర్‌: పువ్వాడ

ABN , First Publish Date - 2020-06-19T10:43:44+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సాగు నీరందించేందుకు చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్‌ బ్యారేజీ పనులను వేగంగా పూర్తి చేస్తామని

వేగంగా సీతారామ, సీతమ్మ సాగర్‌: పువ్వాడ

కొత్తగూడెం, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సాగు నీరందించేందుకు చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్‌ బ్యారేజీ పనులను వేగంగా పూర్తి చేస్తామని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెలిపారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ వచ్చే ఏడాది నాటికి సాగునీరు అందిస్తామని చెప్పారు. 

Updated Date - 2020-06-19T10:43:44+05:30 IST