మూడేళ్ల మూషిక జింక పిల్లను గుర్తించిన సింగరేణి కార్మికులు
ABN , First Publish Date - 2020-10-07T16:15:14+05:30 IST
ఖమ్మం: సత్తుపల్లి దగ్గర కొమ్మేపల్లి అటవీ ప్రాంతంలో మూడేళ్ల మూషిక జింక పిల్లను సింగరేణి కార్మికులు గుర్తించారు.

ఖమ్మం: సత్తుపల్లి దగ్గర కొమ్మేపల్లి అటవీ ప్రాంతంలో మూడేళ్ల మూషిక జింక పిల్లను సింగరేణి కార్మికులు గుర్తించారు. అటవీశాఖ అధికారులకు కార్మికులు అప్పగించారు. అంతరించిపోతున్న జాతుల్లో మూషిక జింక ఒకటి కావడం గమనార్హం.