నిర్లక్ష్యం ఒకరిది.. శిక్ష మరొకరికి

ABN , First Publish Date - 2020-12-27T23:52:56+05:30 IST

నిర్లక్ష్యం ఒకరిది.. శిక్ష మరొకరికి పడింది. అలా ఎలా అని అనుకుంటున్నారా?. ఈ విజువల్స్ చూస్తే అర్ధమవుతోంది. కేపిహెచ్‌బీకాలనీలో ...

నిర్లక్ష్యం ఒకరిది.. శిక్ష మరొకరికి

హైదరాబాద్: నిర్లక్ష్యం ఒకరిది.. శిక్ష మరొకరికి పడింది. అలా ఎలా అని అనుకుంటున్నారా?. ఈ విజువల్స్ చూస్తే అర్ధమవుతోంది. కేపిహెచ్‌బీకాలనీలో వేగంగా వాహనాలు వెళ్తున్నాయి. ఓ వ్యక్తి కుడివైపు నుంచి బైక్‌తో వేగంగా వెళ్లి ఎడుమ వైపు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టాడు. రెండో బైక్‌పై ఉన్న వ్యక్తి కిందపడిపోయాడు. స్థానికులు అతన్నిఆస్పత్రికి తరలించారు. అయితే ఈ దృశ్యాలు స్థానిక సీసీ టీవీ పుటేజ్‌లో రికార్డయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

Updated Date - 2020-12-27T23:52:56+05:30 IST