నిర్మానుష్యంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు

ABN , First Publish Date - 2020-03-21T16:55:51+05:30 IST

శంషాబాద్: కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ప్రయాణికులెవరూ రాకపోవడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మానుషంగా మారిపోయింది.

నిర్మానుష్యంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు

శంషాబాద్: కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ప్రయాణికులెవరూ రాకపోవడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మానుషంగా మారిపోయింది. దాదాపు ఈ ఉదయం నుంచే అంతర్జాతీయ విమానాలను అధికారులు రద్దు చేశారు. అధికారికంగా 22వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు. కాగా.. కరోనా వైరస్ విజృంభించడంతో ఈ ఉదయం రావల్సిన అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు. దీంతో ఎయిర్ పోర్టు పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయింది.

Updated Date - 2020-03-21T16:55:51+05:30 IST