పీఎఫ్ ఆఫీసులో మళ్లీ సేవలు ప్రారంభం
ABN , First Publish Date - 2020-04-28T12:08:42+05:30 IST
పీఎఫ్ ఆఫీసులో మళ్లీ సేవలు ప్రారంభం

శని, ఆది వారాల్లోనూ ఉద్యోగుల విధులు
బర్కత్‌పుర(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌లో ఈపీఎఫ్ ఖాతాదారుల ఆన్‌లైన్ దరఖాస్తులను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పీఎఫ్ కార్యాలయాల్లో మళ్లీ సేవలు ప్రారంభమయ్యాయి. బర్కత్‌పురలోని పీఎఫ్ కార్యాలయంలో 400 మంది ఉద్యోగులు రోజు విడిచి రోజు(శని, ఆదివారాల్లోనూ) ఆన్‌లైన్ దరఖాస్తులను క్లియర్ చేస్తున్నారు.