కార్పొరేటర్ భర్తకు వేధింపులు.. సెల్ఫీ వీడియోలో ఆవేదన
ABN , First Publish Date - 2020-02-21T01:57:38+05:30 IST
ఓ మహిళా కార్పొరేటర్ భర్త తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. తనను ఆకాష్ అనే వ్యక్తి చంపుతానని బెదిరిస్తున్నాడంటూ కార్పొరేటర్ కోమల్ భర్త సెల్ఫీ
నిజామాబాద్: ఓ మహిళా కార్పొరేటర్ భర్త తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. తనను ఆకాష్ అనే వ్యక్తి చంపుతానని బెదిరిస్తున్నాడంటూ కార్పొరేటర్ కోమల్ భర్త సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘నా భార్యను తన భార్య అంటూ ఆకాష్ ప్రచారం చేసుకుంటూ... తన కాళ్ల కింద ఉండాలని బెదరిస్తున్నాడంటూ నరేష్ కుమార్ సెల్ఫీ వీడియో’’లో గోడు వెళ్లబుచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో కలకలం రేపుతోంది.