ఎయిర్‌పోర్టులో పని చేయని సెల్ఫ్‌ స్కానర్లు

ABN , First Publish Date - 2020-09-29T08:12:53+05:30 IST

ఎయిర్‌పోర్టులో పని చేయని సెల్ఫ్‌ స్కానర్లు

ఎయిర్‌పోర్టులో పని చేయని సెల్ఫ్‌ స్కానర్లు

శంషాబాద్‌, సెప్టెంబరు28: శంషాబాద్‌ విమానాశ్రయం లో సోమవారం సెల్ఫ్‌ చెక్‌ఇన్‌ స్కానర్లు పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది ప్రమేయం లేకుండానే  ప్రయాణికులు స్కానర్ల ద్వారా స్వయంగా చెక్‌ చేసుకొని బోర్డింగ్‌ పాసు తీసుకుంటారు. సిబ్బందికి చెప్పినా స్పందించలేదని ప్రయాణికులు చెప్పారు. ఆ తరువాత సిబ్బంది సెల్ఫ్‌ స్కానర్లను బాగుచేశారు.

Updated Date - 2020-09-29T08:12:53+05:30 IST