31న సీబీఎ్‌సఈ పరీక్షల షెడ్యూల్‌

ABN , First Publish Date - 2020-12-27T08:09:06+05:30 IST

సీబీఎ్‌సఈ 10, 12 తరగతుల పరీక్షల తేదీని ఈనెల 31న ప్రకటించనున్నారు.

31న సీబీఎ్‌సఈ పరీక్షల షెడ్యూల్‌

సీబీఎ్‌సఈ 10, 12 తరగతుల పరీక్షల తేదీని ఈనెల 31న ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ శనివారం తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.


Updated Date - 2020-12-27T08:09:06+05:30 IST