నృసింహుడికి అష్టోత్తర శతఘటాభిషేకం

ABN , First Publish Date - 2020-03-08T11:01:22+05:30 IST

యాదాద్రి క్షేత్రంలో స్వయంభు లక్ష్మీనృసింహుడికి శనివారం అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవం నిర్వహించా రు. 11రోజుల పాటు

నృసింహుడికి అష్టోత్తర శతఘటాభిషేకం

యాదాద్రి క్షేత్రంలో స్వయంభు లక్ష్మీనృసింహుడికి శనివారం అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవం నిర్వహించా రు. 11రోజుల పాటు సాగిన తిరుకల్యాణ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి  డోలోత్సవంతో ముగిసా యి.  మండపంలో 108కలశాలు, 108 ద్రవ్యాలు, 108 ఔషధాలు, 108 మంత్ర జపాలతో వేదయుక్తంగా అర్చించారు. అష్టోత్తర శత ఘటాలకు ముక్కోటి దేవతలను ఆవాహన చేసి ఆహుతులకు సమర్పించారు. మహా పూర్ణాహుతి నిర్వహించి స్వామి వారికి శాంతి అభిషేకం చేశారు.

 యాదాద్రి

Updated Date - 2020-03-08T11:01:22+05:30 IST