సోనియా ఆశీర్వాదంతోనే బీజేపీలోకి వెళ్తున్నా: సర్వే

ABN , First Publish Date - 2020-11-21T22:10:49+05:30 IST

సోనియా ఆశీర్వాదంతోనే బీజేపీలోకి వెళ్తున్నా: సర్వే

సోనియా ఆశీర్వాదంతోనే బీజేపీలోకి వెళ్తున్నా: సర్వే

హైదరాబాద్: టీఆర్ఎస్ కోవర్టుల వల్లే కాంగ్రెస్ పతనమైందని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మండిపడ్డారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయించింది కేసీఆరేనని చెప్పారు. కాంగ్రెస్ నాశనానికి రాష్ట్ర నాయకత్వమే కారణమని స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. సోనియా ఆశీర్వాదంతోనే బీజేపీలోకి వెళ్తున్నానని ఆయన తెలిపారు.

Read more